ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ దిగ్గజం యాపిల్‌ కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఐఫోన్‌ 16ఈ సిరీస్‌ను భారత్‌లో తాజాగా లాంచ్‌ చేసింది.